Author: Pedagoni Krishnaiah

బదిలీ అయిన నిస్వార్థ సేవకుడు తహశీల్దార్ మాణిక్ రావు కు ఘన సత్కారం”

సత్తుపల్లి/వేంసూరు,నవంబర్20(తెలుగుగళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల తహశీల్దార్ గా తక్కువ కాలంలో నిస్వార్థ సేవకుడిగా మండల ప్రజలలో మన్ననలు తెచ్చుకున్న జె.మాణిక్ రావు ఖమ్మం ఆర్డీఓ…