ఆస్పత్రిలో బాధితులకు ధైర్యం చెప్పిన మాజీ జిల్లా పరిషత్ సభ్యులు
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలానికి చెందిన మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు మేడిశెట్టి రాములు వరంగల్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వ్యాధి బాధితులను పరామర్శించారు.ములుగు…









