మోదీ బహిరంగ సభకు తరలిరండి
బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత…
ప్రజా గొంతుక
బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ పిలుపు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత…
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వేదికగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, అధికార పక్ష నేతల ఒత్తిళ్లకు లొంగి దేవాదాయ…
మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు…
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభూపాలపల్లి జిల్లా నూతన జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్వో)గా బాధ్యతలు స్వీకరించిన వసంత కుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఐడీఓసీ…
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మత్స్యకారులు పాడి పశువుల పెంపకదారుల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని భూపాలపల్లి…
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లినర్సింగ్ విద్యార్థులు తమ వృత్తిలో మానవత్వం, సహనం, సేవా దృక్పథాన్ని అలవర్చుకుని ఆదర్శంగా నిలవాలని భూపాలపల్లి శాసనసభ్యులు…
రేగొండ మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చాల్సిన చలివేంద్రాల దుస్థితిపై ‘తెలుగు గళం’ దినపత్రికలో వచ్చిన కథనం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఎండలు ముదురుతున్న తరుణంలో చలివేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా…
జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో సూచించారు.వేసవిలో వడదెబ్బ…
ఎండలు మండుతున్న వేళ ప్రజల,ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం రేగొండ మండల కేంద్రంలో పంచాయతీ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ప్రారంభించిన చలివేంద్రం ప్రస్తుతం నీరు లేక వెక్కిరిస్తోంది.స్థానిక సర్పంచ్,గ్రామ…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్…