Category: Jayashankar Bhoopalpally

నీటి ఆదా పద్ధతులు, సేంద్రియ పద్ధతులు

మన ముంగిట్లో శాస్త్రవేత్తలు”

వేంసూరు,ఏప్రియల్27(తెలుగు గళం) న్యూస్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ శాఖ వారి సమన్వయం తో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 27-04-2026 నుండి 23-05-2026…

కొత్తపల్లిగోరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లకు శిక్షణ

నిబద్ధతతో జనగణన పూర్తి చేయాలి

:మండల ఛార్జ్ ఆఫీసర్ హేమలత కొత్తపల్లిగోరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లకు శిక్షణ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లిగోరిదేశ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు జనగణనపైనే ఆధారపడి ఉంటాయని,అందుకే…

ఐడీఓసీలో ప్రజావాణి–73 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

:అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ఐడీఓసీలో ప్రజావాణి–73 దరఖాస్తుల స్వీకరణ వచ్చే సోమవారానికల్లా పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలని ఆదేశం తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిప్రజావాణిలో ప్రజల నుండి…

మే 2 వరకు మహిళా,బాలల సంరక్షణపై విస్తృత అవగాహన

నేటి నుండి జిల్లాలో ‘చిల్డ్రన్స్ వీక్’

వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ అశోక్ కుమార్మే 2 వరకు మహిళా,బాలల సంరక్షణపై విస్తృత అవగాహనషెడ్యూల్ విడుదల చేసిన జిల్లా యంత్రాంగం తెలుగు గళం న్యూస్…

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నీట్ (2026) పరీక్షను జిల్లాలో…

జెండా ఆవిష్కరించిన గండ్ర జ్యోతి

భూపాలపల్లిలో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

జెండా ఆవిష్కరించిన గండ్ర జ్యోతి తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అత్యంత…

గ్రామ పార్టీ అధ్యక్షులు బండి రంజిత్

చెన్నాపూర్‌లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

అన్నదాతల కంట కన్నీరు.. అస్తవ్యస్తంగా జనజీవనం!

ఉమ్మడి రేగొండ మండలంలో ‘ఇంధన’ కష్టాలు

అన్నదాతల కంట కన్నీరు.. అస్తవ్యస్తంగా జనజీవనం! ఉమ్మడి మండలంలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత – స్తంభించిన వ్యవసాయ పనులు చేతికొచ్చిన పంటను కాపాడుకోలేక రైతుల ఆవేదన…

విద్యా దోపిడీపై సమరశంఖం

విద్యా దోపిడీపై సమరశంఖం

చలో ఇందిరా పార్క్”ను విజయవంతం చేయండి-రవి పటేల్ పిలుపువిద్య హక్కు చట్టం అమలు కోసం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ధర్నాసామాన్యుడి బిడ్డకు కార్పొరేట్ చదువు అందే…

వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలి

వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలి

జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల వసతి గృహ (హాస్టల్) భవన పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా…