Category: Jayashankar Bhoopalpally

ప్రకృతి విపత్తులపై ముందస్తు అవగాహన

ప్రకృతి విపత్తులపై ముందస్తు అవగాహన

గణపురం మండలంలోని గణపురం రిజర్వాయర్ వద్ద ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో వరదలు, నీటిమునక ప్రమాదాల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం విస్తృత అవగాహన డెమో కార్యక్రమం నిర్వహించబడింది.ఈ…

ఓటరు జాబితా శుద్ధికి రాజకీయ పార్టీల సహకారం అవసరం

ఓటరు జాబితా శుద్ధికి రాజకీయ పార్టీల సహకారం అవసరం

భూపాలపల్లి జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్…

ఒడితల రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ శిక్షణకు విశేష స్పందన

ఒడితల రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ శిక్షణకు విశేష స్పందన

ఒడితల రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయ శిక్షణకు విశేష స్పందన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామ రైతు వేదికలో నేడు ప్రకృతి వ్యవసాయం (సేంద్రియ…

ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు–2026-27

ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు–2026-27

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మార్గదర్శకాలు,జిల్లా కలెక్టర్ అనుమతితో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలను భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో…

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

70 దరఖాస్తులు స్వీకరణ–సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్ వచ్చే సోమవారానికి పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని ఆదేశం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు తగిన…

ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు

ఏప్రిల్ 2న గ్రామసభలు నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు…

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కఠిన చర్యలు

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కఠిన చర్యలు

రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని సంబంధిత యజమానులు,డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు.ఈ విషయాన్ని ఎస్సై డి.సుధాకర్…

కోల్పోయిన మొబైల్‌ను తిరిగి అందజేసిన పోలీసులు

కోల్పోయిన మొబైల్‌ను తిరిగి అందజేసిన పోలీసులు

సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్–రెండు నెలల తర్వాత యజమానికి ఎస్‌ఐ డి.సుధాకర్ చేతుల మీదగా మొబైల్ అందజేత పోలీసుల సేవలకు కృతజ్ఞతలు తెలిపిన…

కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్
భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహర్షి గురుకుల విద్యాలయం 2000-2001 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఓగ్లాపూర్‌లోని జీఎస్‌ఆర్ రిసార్ట్‌లో జరిగిన ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆత్మీయ వాతావరణంలో సాగింది.దీర్ఘకాలం అనంతరం ఒకే వేదికపై కలుసుకున్న సహపాఠులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఉపాధ్యాయులతో కలిసి గడిపిన విద్యార్థి దశను స్మరించుకుంటూ,గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బైరెడ్డి వెంకటరెడ్డి,రావుల వెంకట్ రెడ్డి, బి. దేవేందర్ రెడ్డి, ఎస్.కె అంజాద్, హరి ప్రసాద్‌లను సన్మానించి వారి సేవలను కొనియాడారు.కార్యక్రమంలో అజ్మీర దల్ సింగ్, ఏ. రఘుపతి, వెంకటేశ్వర్లు, సతీష్, కుమార్, రాము, వేణు, సాంబయ్య, సంపత్, అజ్మీర బాలు నాయక్, తిరుపతి, కిరణ్, పల్లవి రాజు నాయక్, రజిత, హారిక, మద్ది రజిత, మాధవి, రజిని, అనిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాటాముచ్చట్లతో,ఆటపాటలతో వేడుకను మరింత సందడిగా మార్చారు. చిన్ననాటి స్నేహాలను గుర్తుచేసుకుంటూ ఆనంద క్షణాలను పంచుకున్నారు.ఈ సిల్వర్ జూబ్లీ వేడుక ద్వారా పాత స్నేహ బంధాలు మరింత బలపడినట్లు పాల్గొన్న వారు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పూర్వ విద్యార్థులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం మీద ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం స్నేహం, స్మృతులు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచింది

ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

2000-2001 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు 25 ఏళ్ల అనంతరం సహపాఠుల ఆత్మీయ కలయిక–ఉపాధ్యాయులకు సన్మానం ఆటపాటలతో,స్మృతులతో సందడి – స్నేహ బంధాలు మరింత బలపరిచిన…