జెండా ఆవిష్కరణ చేసిన కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు

48 డివిజన్లో ఘనంగా BRS పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగు గళం న్యూస్, ఖమ్మం పట్టణం ఏప్రిల్ 28, ఖమ్మం జిల్లా: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే లక్ష్యంతో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భవ…

నీటి ఆదా పద్ధతులు, సేంద్రియ పద్ధతులు

మన ముంగిట్లో శాస్త్రవేత్తలు”

వేంసూరు,ఏప్రియల్27(తెలుగు గళం) న్యూస్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు వ్యవసాయ శాఖ వారి సమన్వయం తో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని 27-04-2026 నుండి 23-05-2026…

సిఐటియు జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్

మేడే ఉత్సవాలలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలి

తెలుగు గళం న్యూస్, గార్ల / ఏప్రిల్ 28, మహబూబాబాద్ జిల్లా : మేడే దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో జరిగే మేడే దినోత్సవ ర్యాలీలో భవన…

140 వ మే డే ను విజయవంతం చేయాలని పోస్టర్స్ ఆవిష్కరణ

దురాక్రమణ యుద్ధభారాలకు వ్యతిరేకంగా,నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకైఉద్యమిద్దాం

సత్తుపల్లి, ఆర్ సి,ఏప్రియల్ 27 (తెలుగుగళం) న్యూస్:అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయిల్ తో జతకట్టి ఇరాన్ పై అన్యాయంగా యుద్ధం చేస్తుందని పశ్చిమాసియా దేశాలలోని ఆయిల్ సంపదపైన…

కొత్తపల్లిగోరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లకు శిక్షణ

నిబద్ధతతో జనగణన పూర్తి చేయాలి

:మండల ఛార్జ్ ఆఫీసర్ హేమలత కొత్తపల్లిగోరి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లకు శిక్షణ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లిగోరిదేశ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు జనగణనపైనే ఆధారపడి ఉంటాయని,అందుకే…

"మన సత్తుపల్లి - మన మట్ట" ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్‌

వేసవి సెలవుల్లో విద్యార్థులకు ‘మట్టా’ కానుక

రెండో ఏడాది ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ప్రారంభం చేసిన దయానంద్ సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్27(తెలుగుగళం)న్యూస్:వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేయకుండా, వారిలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో సత్తుపల్లి…

ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శంకర్ గౌడ్ త్యాగం వెలకట్టలేనిది

శంకర్ గౌడ్ బలిదానం వృధా కాలేదు

శంకర్ గౌడ్ బలిదానంతోనే ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేరాయి తెలుగు గళం న్యూస్ నర్సంపేట ఏప్రిల్ // 27 వరంగల్ జిల్లా నర్సంపేట…

ఐడీఓసీలో ప్రజావాణి–73 దరఖాస్తుల స్వీకరణ

ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

:అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ఐడీఓసీలో ప్రజావాణి–73 దరఖాస్తుల స్వీకరణ వచ్చే సోమవారానికల్లా పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలని ఆదేశం తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిప్రజావాణిలో ప్రజల నుండి…

మే 2 వరకు మహిళా,బాలల సంరక్షణపై విస్తృత అవగాహన

నేటి నుండి జిల్లాలో ‘చిల్డ్రన్స్ వీక్’

వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ అశోక్ కుమార్మే 2 వరకు మహిళా,బాలల సంరక్షణపై విస్తృత అవగాహనషెడ్యూల్ విడుదల చేసిన జిల్లా యంత్రాంగం తెలుగు గళం న్యూస్…

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నీట్ (2026) పరీక్షను జిల్లాలో…