E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 March, 2023E69NEWS

అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం సిఐటియు ఆఫీసులో ఉదయం 11 గంటలకు సమావేశం జరిగింది

గ్రేటర్ హైదరాబాదులో వివిధ ప్రాంతాల నుండి వాచ్మెన్లు హాజరైనారు. వారందరికీ ధన్యవాదాలు, వచ్చే సమావేశం Dt 17-03-2023 న ఉదయం 11 గంటలకు గోల్కొండ చౌరస్తా లోని సిఐటియు కార్యాలయంలో ఉంటుంది .కాబట్టి సభ్యులందరూ బాధ్యత తీసుకున్న విధంగా అందర్నీ హాజరు పరిచాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జె కుమారస్వామి పాల్గొని మాట్లాడినారు,

ఇట్లు

జీ.నరేష్– గ్రేటర్ హైదరాబాద్ వాచ్మెన్ యూనియన్ నాయకులు

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *