కరెంట్ కట్అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
వేంసూరు మండలం వేంసూరు విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నేడు అనగా శనివారం ఐదు గంటలు కరెంట్ కటింగ్ ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ గొడ్డటి అంకారావు శుక్రవారం ఓ ప్రకటనలో మీడియాకు తెలిపారు.ఉదయం 09 నుండి మధ్యాహ్నం 01 గంట వరకు కోత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. యర్రగుంటపాడు,చౌడవరం, వేంసూరు గ్రామాలకు ఈ కోత వర్తిస్తుందని ప్రజలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేదానికి మరమత్తులు చేస్తున్నామని సహకరించాలని కోరారు.