dornakal news
- ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్
గళం న్యూస్ మరిపెడ:-
కార్మికుల హక్కుల రక్షణకై బడుగు బలహీన వర్గాల
సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో డాక్టర్ రామచంద్ర నాయక్ ను సిపిఐ, ఏఐటియుసి నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి బాలకృష్ణ, అబ్దుల్ రషీద్, పోలేపాక వెంకన్న, వెంకన్న, ఏఐటియుసి నాయకులు నారాయణ, వీరన్న, అంజి పాల్గొన్నారు.