ఈరోజు (17-04-23) సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 9 వ డివిజన్ లోని గడ్డమిది.అశోక్-హర్షశ్రీ దంపతుల కూతురు (సాంబరాజు. హర్ష వర్ధన్ కోడలు)21st day సందర్బంగా హాజరై చిన్నారిని ఆశీర్వధించిన మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా. రాఘవ రెడ్డి..ఈ ఫంక్షన్ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రేపల్లె. శ్రీ నాథ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు కోడిపాక. గణేష్,ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు 7 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ దన్ రాజ్, sc సెల్ రాష్ట్ర సెక్రటరీ అర్షం.అశోక్, 7 వ డివిజన్ యూత్ కాంగ్రెస్ బన్నీ సాయి రాజ్,10 వ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి.అఖిల్ తదితరులు పాల్గొన్నారు..