
** *సిపిఎం డిమాండ్* జనగామ: లింగాల గణపురం మండలం నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన గుడిసె వాసుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నదిఈ సందర్భంగా జనగామ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించి సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడారు వారి వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి భూక్య చందు నాయక్ జోగు ప్రకాష్ సుంచు విజేందర్ సిపిఎం లింగాల గణపురం మండల కార్యదర్శి బోర్డు కరుణాకర్ ప్రజా సంఘాల నాయకులు దూసరి నాగరాజు పల్లెర్ల లలిత చీర రజిత సాంబరాజు ప్రశాంత్ మండల సిపిఎం నాయకులు బిక్షం గౌడ్ తదితరులు పాల్గొన్నారు