వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ దసరా పండుగ కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించినారు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలపై అధికారులు శ్రద్ధ వహించవలనని ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పలు సూచనలు చేసినారు భద్రతా పరిశుభ్రత తాగునీరు విద్యుత్ ట్రాఫిక్ పార్కింగ్ ఆరోగ్య సదుపాయాలన్నీ ఏర్పాట్ల సక్రమంగా నిర్వహించవలెను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు.