ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ముఖ్యమంత్రి మనకు అవసరమా ? |సెక్ర టేరియట్ కు రాణి ఫామౌజ్ లో వుండే తెలంగాణ ముఖ్యమంత్రి మనకు అవసరమా ? ఫాం హౌస్ లోనే అక్కడే వుంచుదాం. | వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కే. శివ కుమార్ పాల్గొని ప్రచారం నిర్వ్క్హించారు.
Hanamkonda, Warangal