
బాన్సువాడ నియోజకవర్గం
బాన్సువాడ/నసురుళ్లబాద్
బాన్సువాడ పట్టణం 5 వ వార్డు లోని ఆరాఫత్ కాలనీ మజీద్ లో రంజాన్ మాసం సందర్భంగా 5 వ వార్డు అందే రాజు గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి
ఈ సంధర్బంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు
నసురుళ్ళబాద్ మండలం మైలారమ్ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు,మైలారమ్ PACS చైర్మన్ పెరిక శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని నూతనంగా నిర్మించనున్న మజీద్ కు భూమి పూజ చేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి
ఇఫ్తార్ విందులో పాల్గొన్న బాన్సువాడ, నసురుళ్ల బాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు