ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 09
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంలోని వడ్డెగూడెం గ్రామంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య తన నివాసంలో ఈ69 న్యూస్ 2023 నంవత్సరం క్యాలండర్ ను ఆవిష్కరించారు.వారితో పాటు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తాటికాయల రాజేందర్,మరియు అహ్మదీయ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ముహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.