
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినటువంటి ఉద్యమ కళాకారులకు ఉత్తమ నంది అవార్డు మన రజక ముద్దుబిడ్డ తొలి నంది అవార్డు శ్రీమతి సట్ల అంజలి స్వీకరించారు ఈ విషయాన్ని గుర్తించిన(07/02/2024) గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓయూ రజక విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది ప్రజా గాయిని విమలక్క ఎపూరి సోమన్న , భైరాగి ,నేర్నాల కిషోర్ ,గిద్దే రాం నర్సయ్య, మానుకోట ప్రసాద్ , ముద్దెల సందీప్, దార దేవేందర్ ,వెన్నెల, యాకూబ్ అతిధులుగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా దరువు అంజన్న మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహకులు దమ్మన్నపేట రాజు ,బుల్లెట్ వెంకన్న , సురేందర్ లకు ధన్యవాదాలు తెలిపారు