ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో పట్టణ ప్రో: ప్రశాంత్ రెడ్డి గారి ఎంఐ స్టోర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,బండి శ్రీనివాస్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా, పసుల సాంబయ్య,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,పల్లె జయ పాల్ రెడ్డి,జిల్లా నాయకులు పాలడుగు వెంకట కృష్ణ,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పేండం శ్రీకాంత్,మేడం రమణ కర్ లు ఉన్నారు