ఈ రోజు బిఎస్ రామయ్య భవనం మొగళ్ళ పల్లి పంచాయితీ ఆనంద్ కాలనీ గ్రామానికి చెందిన గ్రామస్తులు బిఎస్ రామయ్య భవన్లో అధిక సంఖ్య లో సమావేశమై ఆనంద్ కాలనీ జనరల్ బాడీ సమావేశం జరిగింది అర్జులరీ శాఖ సమావేశంలో శాఖ అధ్యక్షులు శ్యామల వెంకటేశ్వర్లు జరిగిన ఈ సమావేశంలో జోన్ కన్వీనర్ మచ్చ రామారావు మాట్లాడుతూ ప్రజల మధ్య పోరాటం చేసేది పోరాటం సిపిఎం పార్టీకే సాధ్యమవుతుందని గెలిచిన గెలవకపోయినా ఎర్రజెండా ఎప్పుడైనా ప్రజల పక్షాన పని చేస్తుంది అని అన్నారు ఎన్నికైన నూతన ప్రభుత్వం ముంపు ప్రాంతాలకు గురై ప్రజల్ని ఇళ్ల స్థలాలు అలాగే ఇల్లు కూడా ఇవ్వాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేశారు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పేరుతో ముంపు ప్రాంతాలకు గురైనటువంటి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎకరం అరె ఎకరం ఉన్నటువంటి నిరుపేదలందరికీ అధికంగా నష్టం జరుగుతుందని వాళ్ళకి వేరే ఎక్కడా కూడా సెంటు భూమి లేనటువంటి నిరుపేదలను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కమిటీగా డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.కారం నరేష్ మండల కమిటీ సభ్యులు శ్యామల వెంకట్ శాఖ సభ్యులు శ్యామల లక్ష్మయ్య కారం ముత్తయ్య కుర్సం రాంబాబు సాయం ధనలక్ష్మి సప్కా మంగవేణి. సోది సమ్మక్క వాడ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు