
కడియం యువసేన ఆధ్వర్యంలో….
కడియం ఫౌండేషన్ సహకారంతో….
రూపొందించిన కడియం యువసేన 2023 నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్స్ ను ఈరోజు జాఫర్గడ్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు,P.A.C.S చైర్మన్, కడియం శ్రీహరి గారి అభిమానులు, బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు, కడియం యువసేన నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.
కార్యక్రమంలో P.A.C.S చైర్మన్ తీగల కరుణాకర్ రావు గారు, EX. Z.P.T.C, బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు బానోతు రాజేష్ నాయక్ గారు, అన్నెపు అశోక్ గారు,M.P.T.C ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి గారు,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సొంటి రెడ్డి సంపత్ రెడ్డి గారు, వివిధ గ్రామాల సర్పంచ్ లు గోనె జయపాల్ రెడ్డి గారు, మంద మల్లేశం గారు, గాదెపాక అనిత సుధాకర్ బాబు గారు, మేడిపల్లి రాజేశ్వరి శ్రీనివాస్ గారు, భూక్య పార్వతి రవి గారు, M.P.T.C బాదావత్ దేవేందర్ గారు, మాజీ సర్పంచ్ గాదరి బాబు గారు, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎలుమకంటి నాగరాజు గారు, కడియం యువసేన జాఫర్గడ్ మండల అధ్యక్షులు యాట అశోక్ గారు, కడియం యువసేన నియోజకవర్గం స్థాయి నాయకులు శ్రీరాముల నవీన్ గారు, అంకేశ్వరపు హరి గారు, మధుగారు, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ముజీబ్ గారు, గోపి గారు తదితరులు పాల్గొన్నారు.