కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు.కార్యక్రమం
వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు ఆధ్వర్యంలో అయినవోలు మండల అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినారు
ఈ కార్యక్రమంలో మా ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గిరుక రాజు, వార్డు సభ్యులు,కాంగ్రెస్ గ్రామ నాయకులు* పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పేద కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.