ఎన్నికల ప్రచారంలో భాగంగా హసన్ పర్తి మండలం జయగిరి, అనంత సాగర్ మరియు మడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ అభ్యర్ధి అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు విమోచన చైర్మన్ నాగుర్ల వెంకన్న .