దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో ఇటీవల మరణించన గడబోయిన లచ్చమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సాయం అందజేసిన పరకాల నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీరామ్ రెడ్డి,దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు పాలకుర్తి శ్రీలత, బూత్ అధ్యక్షులు చుక్క మహేందర్,పెరుగు స్పందన,నాయకులు సంగనవేన వేణు, పెరుగు కుమార్, పెరుగు రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.