హైదరాబాద్ లో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డోర్నకల్ మాజీ శాసన సభ్యులు డిఎస్ రెడ్యానాయక్ , భారస నాయకులు అయూబ్ పాషా , పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.