*ఈ రోజు ములుగు మండలం జాకారం గ్రామములో వల్లల కిట్టయ్య గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడలను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ క్రీడలు యువతలో మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందించడానికి దోహదప డతాయన్నారు ప్రతి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా దృఢ నిశ్చయం కలిగివుండాలని, లక్ష్యాన్ని సాధించుటకు కృషి చేయాలని సీతక్క సూచించారుఈ కార్యక్రమంలో ములుగు సీఐ రంజిత్ కుమార్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,సర్పంచ్ గండి కల్పన కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ లాల్ పాషా తో పాటు తదితరులు పాల్గొన్నారు