గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సాధారణ కాన్పు
గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ సతీష్ ,నర్సింగ్ ఆఫీసర్స్ ఏం స్వాతి, టి.రజిని, పి.స్పందన, పేషంట్ కేర్ హేమలత సానిటేషన్ సిబ్బంది ఉమామహేశ్వరి బైరపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో.
దంపకం బజార్ గార్ల విలేజ్ మండలం గార్ల కు చెందిన గుండ్లపల్లి రమ్య భర్త సంపత్ వయసు 30 సంవత్సరాలు ఈరోజు ఉదయం సుమారు 11 గంటలకు పురిటి నొప్పులతో ఆసుపత్రికి రాగా నర్సింగ్ ఆఫీసర్స్ పరీక్షలు చేసి తనను అబ్జర్వేషన్ లో పెట్టి సుమారు 1:53 నిమిషాలకు సాధారణ కాన్పు ద్వారా రెండవ మగ పిల్లవానికి జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమం తదనంతరం బాబును చిన్నపిల్లల డాక్టర్ వద్దకు పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది.