డిసెంబర్ 25న మనస్మృతి దహనం
Uncategorizedపాలడుగు నాగార్జున కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
ప్రపంచంలో ఎక్కడ కుల వ్యవస్థ లేదు భారతదేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ సృష్టించిన మనసు మృతి మనుధర్మశాస్త్రాన్ని డిసెంబర్ 25న గ్రామ గ్రామాన దహనం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు ఈరోజు కెవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం కొండేటి శ్రీను అధ్యక్షతన స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో జరిగింది ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా నిన్న జాతులను దళితులను కులం పేరుతో అణచివేతకు గురి చేసిన మనస్మృతి బ్రాహ్మణీయ వాదం ఈ దేశంలో చల్లని రూపాయిగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్మృతిని దహనం చేసిన డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు నేటికీ దేశంలో కుల అంతరాలు తొలగి పోవాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యార్థులు మేధావులు ప్రజలు ప్రజాతంత్ర వాదులు అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దీని వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని అన్నారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో జయంతి ఉత్సవాలు జరపాలని జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా నియోజకవర్గాల్లో సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కొలవేక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పరశురాములు జిట్టా నగేష్ జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ పేరుకే విజయకుమార్ ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్ ఒంటెపాక కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు దండు రవి దేవరకొండ రాజు అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.