ప్రచారంలో భాగంగా ఈరోజు దోమకొండ మండల కేంద్రంలో టెలిఫోన్ , అట్లాగే దేశాయి, శివాజీ , ఠాకూర్ బీడీ కంపెనీ టేకదారులు మరియు ప్యాకర్స్ చాటన్ బట్టి కార్మికులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య మాట్లాడుతూ డిసెంబర్ 9 10 తేదీలలో కామారెడ్డి జరిగే రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని అట్లాగే పెద్ద ఎత్తున కార్మికులు అట్లాగే బీడీ ప్యాకర్స్ చట్టం బట్టి మరియు టేకదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు రాబోయే మూడు సంవత్సరాలకు కార్మికుల హక్కుల కోసం వేతనాల కోసం కార్యచరణ రూపు దిద్దుకుని కార్మికులు ఎదుర్కొని సమస్యలను అట్లాగే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను యాజమాన్యాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని పోరాటాల రూపకల్పన జరుగుతుందని తెలియజేస్తున్నాము బీడీ యూనియన్ అధ్యక్షులు కందూరి చంద్రశేఖర్ కోశాధికారి కర్రోల్ల సత్యం టేకేదార్ వర్కింగ్ ప్రెసిడెంట్ చౌకీ దశరథ్ దీకొండ శంకర్ బల్ల శివాజీ శివరాత్రి లక్ష్మీనారాయణ జ్ఞానేశ్వర్ చింతల రవి బురిలింగం సిద్ధి రాములు మహాదేవ్ జగదీష్ ప్రవీణ్ చందు నరహరి నర్సింలు పురుషోత్తం రాజు తదితరులు పాల్గొన్నారు