
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామం సంబంధించిన నూతన రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో,తాసిల్దార్ అశోక్,ఆర్ ఐ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్,మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి . కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మామిడిపల్లి అనిల్ కుమార్, పళ్ళు నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది,
కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామం సంబంధించిన నూతన రేషన్ కార్డు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో,తాసిల్దార్ అశోక్,ఆర్ ఐ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్,మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి . కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మామిడిపల్లి అనిల్ కుమార్, పళ్ళు నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.