ఈరోజు డిసెంబర్ 5 రోజున ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ 35వ జాతీయ మహాసభల సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరుడు కడవెండిలోని అమరవీరుల జ్యోతి బస్సు యాత్రను కడవెండిలో ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం భారీ బహిరంగ సభ జరుపగా ముఖ్యఅతిథిగా వచ్చిన ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి కృష్ణ ప్రసాద్ తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగరు అధ్యక్షులు పోతినేని సుదర్శన్ సభాధ్యక్షులు రాయపర్తి సోమయ్య జిల్లా కార్యదర్శి ఓకే చందు గార్ల అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ర్యాలీగా వెళ్లిన జఫర్గడ్ మండల కార్యదర్శి నక్క యాకయ్య మండల నాయకులు ఎండి శంషాద్దీన్ గుండెవేన రాజు వడ్లకొండ రాజు చిన్న రాములు సుధాకర్ ఈ నాగరాజు గంగరాజు కొంతం చంద్రు అంజయ్య వి నరేష్ అంబేద్కర్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎండి షబానా మండల నాయకులు చొప్పరి వెంకటమ్మ తమ్మడపల్లి జి మహిళలు నేరెటి కొమురయ్య ఎర్ర రవి కాట సుధాకర్ నల్ల తీగల శీను మొగుల గాని చిన్న రాములు అజయ్ జఫర్గడ్ నాయకత్వం ఈ ర్యాలీలో పాల్గొన్నారు