
ఈరోజు ప్రిన్సిపాల్ సౌజన్య మేడం మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కాజిపేట్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ మైనారిటీస్ రెసిడెన్షియల్ లో ప్రవేశంనకు ఉచితంగా దరఖాస్తుల స్వీకరణ ప్రెస్ రిలీజ్ చేయడం జరిగినది తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ(tmreis) లో విద్యా సంవత్సరం 2023- 2024 కొరకు ఐదవ తరగతి 6,7,8,9 తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఫిబ్రవరి 15 వరకు స్వీకరించబడును ప్రతి చిన్నారి చదువుకోవాలి ప్రతి ఇల్లు ప్రగతి సాధించాలి ఉచితంగా విద్యా వసతి ఆహారం ఆరోగ్య లబుద్ది మరియు ప్రవేశ లకు మరియు ఉచిత బోధన సదుపాయం ఉండబడును ఉన్నంత విద్య కోసం మూడు వేల కంటే ఎక్కువమంది tmreis విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రధాన విద్య సంస్థలో ప్రవేశాలు పొందారు
హనుమకొండ జిల్లా: 2023-24 విద్యా సంవత్సరానికి Tmreis మైనారిటీస్ రెసిడెన్షియల్ కాజీపేట స్కూల్ & Jr కాలేజీ అడ్మిషన్ ప్రచారం
Kazipet School Principal Srinivas Sir Kadipikonda Near Rajiv gruha kalpa Kazipet.
జూనియర్ కళాశాల(MPC & BIPC) ప్రిన్సిపాల్ సౌజన్య మేడం . హంటర్ రోడ్, కోడెం ఫంక్షన్ హాల్ దగ్గర, హనుమకొండ.
అడ్మిషన్ ప్రచారంలో కౌన్సిలర్ సర్వర్ మొహియుద్దీన్, డీఈవో సుల్తాన్ ఈ రోజే నమోదు చేసుకోండి
వెబ్ సైట్ tmreis. telangana. gov. in