
జనగామ జిల్లా;- పాలకుర్తి మండల కేంద్రంలోని వావిలాల ,నారబోయిన ,గూడెం,మల్లంపల్లి హాఠ్యా తండా,బీక్యనాయక్ పెద్ద తండ, గ్రామస్తులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో 11-04-2023 రోజున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగును ఆత్మీయ సమ్మేళనాలపై పార్టీ ముఖ్య నేతలతో దిశ నిర్దేశం చేస్తూ మాట్లాడుతున్న. బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షులు
➩✧ పసునూరి నవీన్ జడ్పీ ఫ్లోర్ లీడర్
➩✧ పుస్కూరి శ్రీనివాసరావు కార్యక్రమంలో మాచర్ల ఎల్లయ్య,వావిలాల అధ్యక్షులు శాంతయ్య, సర్పంచ్ గంట భాస్కర్ , ఉప సర్పంచ్ కోల విజయ రాజు స్కూల్ చేర్మెన్ లింగయ్య రైతు సంఘం అధ్యక్షులు కర్ణకర్ , గ్రామ ప్రధాన కార్యదర్శి గదేగాని యాకయ్య. నారబాయిన గూడెం గ్రామ అధ్యక్షులు రాంరెడ్డి సర్పంచ్ మెడిదే సమ్మిరెడ్డి, మల్లంపల్లి గ్రామ అధ్యక్షులు పోషాల వెంకన్న ,వెంకన్న, హత్య తండా సర్పంచ్ మహేందర్,యస్ టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న , భీక్య నాయక్ తండా సర్పంచ్ వాలు నాయక్ పాలకుర్తి మండల యువజన నాయకులు పసుల వెంకట్ ముదిరాజ్ , బిరెల్లి రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.