
కోదడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన దాచేపల్లి కొండలరావు – పద్మావతి గార్ల కుమారుడు శ్రీకాంత్ – గాయత్రి ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి. ఈ కార్యక్రమంలో దాచేపల్లి కొండలరావు, సురేష్, నర్సింహారావు,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.