ఈ రోజు ములుగు మండలం లోని ఏసునగర్ గ్రామానికి చెందిన గంగుల ప్రమీల భద్రయ్య ల కుమారుడు గణేష్ రిసెప్షన్ కు హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, గందే శ్రీను,గొర్రె సుధాకర్,నంద రవి,కుమార స్వామి,గొర్రెసాంబయ్య,నర్సయ్య,వెంకటేశ్వర్లు,శ్రీను, తదితరులు ఉన్నారు