
రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు లింఘాలగణపురం మండలం , గుమ్మడివెల్లి గ్రామానికి చెందిన దూపటి హేమలత-రాములు గౌడ్ గార్ల కూతురు చి.ల.సౌ.ప్రసన్న(కళ్యాణి) మరియు చి.ప్రశాంత్ కుమార్ గౌడ్ గార్ల వివాహానికి తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా హాజరై పుష్పగుచ్ఛం అందించి నూతన వధువరులను ఆశీర్వదించి వివాహా శుభాకాంక్షలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు