ప్రజా గొంతుక
గుండాల మండలం యపాల గడ్డ గ్రామములో అర్రెమ్ వారి పగిడిద్ద రాజు జాతర కు
కొత్త గూడ మండలం లోని ఎంచ గూడెం గ్రామములో కమలమ్మ జాతర కు బావురు గొండ గ్రామములో గాదె రాజు జాతర కు వజ్జయ్య జల దేవి జాతరకు హాజరై మొక్కులు తీర్చుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు