
పాస్టర్ మేడి యాకోబుఇశ్రాయేలు అధ్యక్షతన మల్లవరం గ్రామంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్
పాస్టర్ మేడి యాకోబుఇశ్రాయేలు అధ్యక్షతన మల్లవరం గ్రామంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ దేవునికి మహిమ కరంగా గ్రామానికి సంఘానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగింది పాస్టర్ మేడి యాకోబు ఇశ్రాయేలు బోధించుచు ఏసుక్రీస్తు లోక రక్షకుడిగా మన కొరకు జన్మించాడు మన పాపాలు శాపాలు రోగాలు తీసివేయుట కొరకు మనందరి కొరకు జన్మించాడు అని సర్వలోక మానవులందరికీ రక్షకుడు జన్మించాడు అని బోధించారు. ఈ కార్యక్రమంలో వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు వస్త్రాలు పంపిణీ చేశారు. క్రీస్తు ప్రేమ మన అందరిలో ఉండాలని తెలిపారు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలని చెప్పారు… ఈ కార్యక్రమంలో పాస్టర్ మోహన్ పాస్టర్ మేడి బిక్షం పాస్టర్ ఫన్సిస్ పాస్టర్ జాను తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు