
పోప్ లియో XIV గారికి హృదయపూర్వక అభినందనలు
రోమన్ కాథలిక్ చర్చ్ యొక్క 267వ పోప్గా ఎన్నికైన లియో XIV గారికి హృదయపూర్వక అభినందనలు. మీ నాయకత్వం క్రైస్తవ సమాజానికి మార్గదర్శకంగా, శాంతి, ఐక్యత, మానవతా విలువలకు ప్రేరణగా నిలవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము.మీ సేవలు ప్రపంచానికి ఆదర్శంగా మారాలని, దేవుడు మీకు ఆయురారోగ్యాలు, బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.— డా. తాటికొండ రాజయ్య —
తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే