తెలంగాణలో అన్నివర్గాల కు న్యాయం చేయాలనే లక్ష్యంతో వివిధ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం జర్నలిస్టుల శ్రమను గుర్తించి వారి ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని అన్ని పాత్రికేయ కుటుంబాలకు తోడ్పటుగ జర్నలిస్టుల బందు రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలుచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా విలేకరులు కోరుచున్నాము మరియు అక్కిటేషన్ కార్డు ఉన్న లేకున్నా చిన్న, పెద్ద పత్రిక అని చూడకుండా ప్రభుత్వం ప్రతీ విలేకరులకు రెండు గంటల ఇండ్ల స్థలాలు ప్రభుత్వం ఇవ్వాలని మరియు అక్కిటేషన కార్డు ఇవ్వాలని కోరుచున్నాము ఈ కారెక్రమంలో పంజా బాలరాజు దాసరి పర్శరాముల్ మిద్దె ప్రకాష్ మేర్గు ప్రవీణ్ నవీన్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ తదితర జిల్లా విలేకరులు అందరూ పాల్గొన్నారు