యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డీ రేపాక గ్రామవాసి సూరారం లచ్చయ్యs/o(క్రీ.శే) సూరారం సురేష్ కుమార్ కి ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డాక్టరేట్ పట్టా పొందాడు, మారుమూల గ్రామమైన ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన సురేష్ కు డాక్టరేట్ రావడం చాలా సంతోషమని గ్రామస్తులు అభినందనలు తెలిపారు