
ఈ రోజు ములుగు పట్టణ కేంద్రం లోని పాల్ సాబ్ పల్లి గ్రామానికి చెందిన పొలు లక్ష్మిమరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీతక్క గారుఇదే గ్రామానికి చెందిన జంగా సుగుణ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని మరియు హోం గార్డ్ నర్సింగా రావు కుమారుడు శ్రీకాంత్ అనారోగ్యం తో భాద పడుతుండాగ వారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,తదితరులు ఉన్నారు