
-2022 ** *CITU కేంద్ర కమిటీ సభ్యులు సాయిబాబా.. మాజీ MLA జులకంటి రంగారేడ్డి పిలుపు* .. ఈరోజు బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ ముందు నుండి ర్యాలీ.. బహిరంగ సభ జరిగింది.. అనంతరం మాట్లాడుతూ దేశంలో BJP ప్రభుత్వం వచ్చిన తర్వాత బీడీ కార్మికుల జీవనోపాధి నీ దెబ్బ తీయాలని.. చట్టాలను తీసుకవస్తుందనీ బీడీ పరిశ్రమ ను దెబ్బ తీయాలని..సిగీరెట్ కంపెనీల ను బ్రతికించి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు తేచ్చి.. బీడీ కంపెనీల యజమానులకు ఇతర రంగాలకు ప్రొత్సహించె విధంగా చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గానికి నష్టం చేస్తున్నారు.. కార్మికులు కు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలని పింఛను 6వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగరపు ఎల్లన్న.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. రమ.జిల్లా అద్యక్షులు చంద్రశేఖర్ రాష్ట్ర నాయకులు.. నూర్జహాన్.. నాయకులు.. వెంకట్ గౌడ్.. సురేష్ గోండా..భాస్కర్..రాజు నర్సు.. మహబూబ్.. సంతోష్ తదితరులు పాల్గొన్నారు