కే చంద్రశేఖర్తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుకామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో తెలంగాణ బీడీఅండ్ సి గారు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభలు డిసెంబర్ 9 10 తేదీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుందని ఈ సభకు బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి భవిష్యత్తు కార్యక్రమాలు కర్తవ్యాలను నిర్మించుకోవడానికి ఈ సభలో నిర్ణయిస్తామన్నారు ఈ గ్రామం నుండి మండలం నుంచి కార్మికుల పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ రాష్ట్ర మహాసభలకు సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి గారు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారుఇతర ప్రచార కార్యక్రమంలో బీడీ నాయకులు సార్ కు చంద్రకళ సావిత్రి కవిత ఏం జరిగింది బాలమణి లతా తదితరులు పాల్గొన్నారు