లంగర్ హౌస్ లో రాష్ట్ర 3 వ మహసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర అద్యక్షులు గుమ్మడి రాజు నరేష్ గారు, పాల్గొన్న హైదరాబాద్ జిల్లా అద్యక్ష కార్యదర్శి లు వెంకటస్వామి యం. గోపాల్ మెహిదీపట్నం కార్యదర్శి నగేష్ ఉపాధ్యక్షులు రమేష్, లంగర్ హౌస్ సీనియర్ నాయకులు రామలింగం గారు, బాలస్వామి గారు, లక్ష్మయ్య గారు పాల్గొన్నారు