భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి మహోత్సవాల ఏర్పాట్లను జిల్లా అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అల.ఈనెల 22 న స్వామివారి తెప్పోత్సవం,23 న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.సమీక్ష సమావేశం లో పాల్గొన్న ఆలయ ఈఓ రమాదేవి,ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్,