భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ టి ఆర్ ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారి సూచనల మేరకు,రేగొండ మండల కేంద్రంలోని గడిపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన గూటం సంజీవరెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 2000 రూ/- లు ఆర్థిక సహాయం అందజేసిన తెరాస సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్.ఈ కార్యక్రమంలో టి అర్ ఎస్ పార్టీ రేగొండ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, స్థానిక ఎంపిటిసి మైస సుమలత బిక్షపతి, టౌన్ ప్రెసిడెంట్ కోలెపాక బిక్షపతి, బి సి సెల్ జిల్లా అధ్యక్షులు బండి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గోగుల అశోక్ రెడ్డి, రైతు మండల అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, గంగుల రాజిరెడ్డి, మూలగుండ్ల విజేందర్ రెడ్డి, దావు మహేందర్ , సోషల్ మీడియా మండల ఇంఛార్జి ఎడ్ల గణేష్ రెడ్డితదితరులు పాల్గొన్నారు