
పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయల నాగేశ్వరరావు గారి భౌతిక దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొన్న *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు* ఈ కార్యక్రమంలో తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ జూలకంటి సాగర్ రెడ్డి పోట్ల కిరణ్ బాలాజీ ఏదుల్లచెరువు సర్పంచ్ మౌనిక కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు మంకెన వాసు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి మోహన్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నాగుల్ మీరా రమేష్ వేణు మరియు తదిదరులు పాల్గొన్నారు