తిరుమాలాయపాలెం మండలం తిప్పారెడ్డి గూడెం గ్రామంలో ఇంటింటికి రాహుల్ సందేశం వివరించారు.తిప్పారెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు బ్రమాయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపును కొనసాగిస్తూ AICC,PCC ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ భావజాలాన్ని, ఆలోచనలను, భారత్ జోడోసందేశాన్ని ప్రజలకు వివరిస్తు.ముందుకు సాగించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాజ సత్యనారాయణ బచ్చోడు ఎంపిటిసి పాపా నాయక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇజ్రాయెల్ ఖమ్మంరూరల్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి అజ్మీర తండా సర్పంచ్ బానోతు రవి తిప్పారెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు బ్రమ్మయ్య చిరంజీవి మండల మాజీ సొసైటీ వైస్ చైర్మన్ అజ్మీర బాలాజీ జల్లేపళ్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు కిరణ్ వెంకన్న తిమ్మకపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరావు పైనంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్లయ్య బచ్చోడు గ్రామ కాంగ్రెస్ నాయకులు రమణ ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి మోహన్ యూత్ కాంగ్రెస్ తిరుమలయపాలెం మండల కో ఆర్డినేటర్ బత్తుల రమేష్ పాలేరు యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాజేష్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు రాజేందర్ చందు ప్రసాద్ వెంకటేష్ నరేష్ తధిదరులు పాల్గొన్నారు