అడ్మిషన్లకు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలిఅడ్మిషన్లకు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలి

బీసీ సంక్షేమ వసతి గృహాల అడ్మిషన్లకు ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలి బీసీ విద్యార్థి సంఘం నలగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు చేరాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని ఒక జీవో తీసుకురావడం జరిగింది దాంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలో లేని విధంగా బీసీ సంక్షేమ శాఖలో రూల్స్ ని తీసుకొస్తున్నారు ఆన్లైన్ విధానాలతో ఎవరికి లాభం జరుగుతుందో అర్థం కావడం లేదు కానీ విద్యార్థులకు మాత్రం ఇబ్బంది జరుగుతోంది కాబట్టి తక్షణమే ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు సరిపడా వసతి గృహాలు లేవు కాబట్టి అదనంగా వసతి గృహాలను మంజూరు చేయాల

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *