SAATION GHAPUR NEWS LOCAL NEWS TELUGU NEWS E69NEWSస్టేషన్ ఘనపూర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షురాలు స్టేషన్ చింతా జ్యోత్స్న కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నారగోని పద్మ,అహల్య,సుమలత మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *