Month: January 2026

సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి! గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి! ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగా పేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన పల్లె–తమ్మడపల్లి! చాకలి ఐలమ్మకు తోడుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై రణం నడిపిన పోరాట పల్లె–తమ్మడపల్లి! కమ్యూనిస్టు యోధులను కన్న ధైర్యపు గర్భం–తమ్మడపల్లి! అన్యాయాన్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించిన పల్లె–తమ్మడపల్లి! కవులు,కళాకారులు వికసించిన ఈ పల్లె,ఉద్యమాల పాఠం నేర్పిన పల్లె–తమ్మడపల్లి! ఎందరో యోధులను కన్న ఈ పల్లె,ఎర్రమందారంలో విరబూసిన కమ్యూనిస్టుల నేల,అమరులై స్వప్నమై కలలుగా నిలిచిన పల్లె–తమ్మడపల్లి! కష్టజీవుల అండగా,బ్రతుకు తెరువుకోసం పోరాడిన,శ్రమజీవులకై నిలబడ్డ పోరాట పల్లె-తమ్మడపల్లి! దొంతురి సంతోష్ కుమార్-తమ్మడపల్లి జి-జఫర్ఘఢ్ మండలం-జనగామ జిల్లా

ఉద్యమాలకు ఊతమిచ్చిన పల్లె–తమ్మడపల్లి

సూర్యోదయంలో పొద్దున పొడి సిందిన పల్లె–తమ్మడపల్లి! రజాకార్లపై పోరు నడిపిన పల్లె–తమ్మడపల్లి! గుత్పాలమెత్తి రజాకార్లను తరిమిన పల్లె–తమ్మడపల్లి! ఈ పల్లె గుత్పాల తమ్మడపల్లెగాపేరును గాంచిన ధీరభూమి,పోరుబాటనే నేర్పిన…

రూ.1.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రూ.1.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హసన్పర్తి మండల పరిధిలో రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు,డ్రైనేజ్,పైప్‌లైన్,ఓపెన్ జిమ్ సెంటర్ నిర్మాణ పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జఫర్గడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని స్టేషన్ ఘన్పూర్ లయన్స్ క్లబ్…

మున్సిపాలిటీలో 18కి 18 వార్డులు గెలవాలి

మున్సిపాలిటీలో 18కి 18 వార్డులు గెలవాలి

ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 18కి 18 వార్డులు గెలిచి చరిత్ర సృష్టించాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం…

రూ.18 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రూ.18 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.7 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని,ఈరోజు మరో రూ.18 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి మొత్తం రూ.25 కోట్ల పనులు చేపట్టామని…

డిజిటల్ యుగంలో దాగి ఉన్న ప్రమాదకర ఉచ్చు

డిజిటల్ యుగంలో దాగి ఉన్న ప్రమాదకర ఉచ్చు

సాంకేతిక విప్లవం-కొత్త నేరాల పుట్టుక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా,వీడియో కాల్స్ ద్వారా వ్యక్తులను మోసగాళ్లు వలన పునాదులు విస్తరిస్తున్నారు. హనీ ట్రాప్-మోసం మాత్రమే కాదు,విధ్వంసం:ప్రేమ,స్నేహం పేరుతో…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ,ఎమ్మెల్యే

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ఎంపీ,ఎమ్మెల్యే

​కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గట్టమ్మ తల్లిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్…

వేలేరు మహిళా సంఘానికి వీవో బిల్డింగ్ మంజూరు

వేలేరు మహిళా సంఘానికి వీవో బిల్డింగ్ మంజూరు

హన్మకొండ జిల్లా వేలేరు గ్రామ మహిళా సంఘం వీవో బిల్డింగ్ మంజూరు అంశాన్ని సంఘ సభ్యులు బిల్లా యాదగిరి సర్పంచ్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి…

ప్రైవేట్ కళాశాలల ప్రకటన హోర్డింగ్స్ తొలగించాలి

ప్రైవేట్ కళాశాలల ప్రకటన హోర్డింగ్స్ తొలగించాలి

హనుమకొండ నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న ప్రకటన హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని స్వేరో విద్యార్థి సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్…

అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

రెండేళ్లలో రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు–మరో రూ.150 కోట్ల పనులకు జీవోలువిలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై కొందరు రాజకీయ…